బీసీల గురించి మాట్లాడే అర్హత కవితకు లేదు

రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 23: పదేళ్ల పాలనలో బిఆర్‌ఎస్ బీసీలను పట్టించుకున్న పాపానపోలేదని, ఇపుడు బీసీల గురించి మాట్లాడే అర్హత కవితకు లేదని రాష్ట్ర బీసీ, రవాణా శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. తమ కాంగ్రెస్ ప్రభుత్వం రాహుల్ గాంధీ మార్గదర్శకంలో సిఎం రేవంత్…
