Tag #BC will get #Jubileehills ticket #Minister Ponnam

జూబ్లీహిల్‌ టిక్కెట్‌ బీసీకే దక్కుతుంది

– మంత్రి పొన్నం ప్రభాకర్‌ విశ్వాసం న్యూదిల్లీ, అక్టోబర్‌ 6: జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికలో వంద శాతం బీసీకే సీటు వస్తుందనే నమ్మకం తనకు ఉందని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ ఆశాభావం వ్యక్తం చేశారు. క్షేత్రస్థాయిలో కాంగ్రెస్‌ నాయకులు ఇప్పటికే పర్యటిస్తున్నట్లు పేర్కొన్నారు. అభ్యర్థిని త్వరలో ప్రకటిస్తామని స్పష్టం చేశారు. తెలంగాణలో కంటోన్మెంట్‌…