గురుకులాల్లో సిబ్బంది పనితీరు మెరుగుపరుచుకోవాలి

స్టడీ సెంటర్లలో నాణ్యమైన శిక్షణ ఇవ్వాలి అధికారులకు మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశాలు…. బీసీ సంక్షేమ శాఖ జిల్లా స్థాయి అధికారులతో సమీక్ష హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆక్టోబర్ 1 : గురుకులాల్లో అధికారులు, సిబ్బంది పనితీరునుమెరుగుపరుచుకోవాలని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశించారు. మంగళవావారం సచివాలయంలో బీసీ సంక్షేమ శాఖ క్షేత్ర…