రిజర్వేషన్లు అమలు చేయకుంటే ‘స్థానిక’ ఎన్నికలు జరగనివ్వం
90 బీసీ సంఘాల స్పష్టీకరణ హాజరైన బీసీ సంక్షమే సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య బీసీ కమిషన్ మాజీ ఛైర్మన్ డాక్టర్ వకుళాభరణం కృష్ణమోహన్ రావు హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 29 : బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేసిన తర్వాతే గ్రామ, నగర స్థానిక సంస్థల ఎన్నికలు జరగాలన్న డిమాండ్‌ను 90 బీసీ కుల…
