సామాజిక తెలంగాణ సాధనలో బీసీ రిజర్వేషన్లు కీలకం

– ఆర్డినెన్స్ లకు గవర్నర్లు ఆమోదం తెలపాలి – 50 శాతం అనేది సుప్రీంకోర్టు తీర్పు కాదు – అది అభిప్రాయం మాత్రమే – జస్టిస్ సుదర్శన్‌రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 1: సామాజిక తెలంగాణ నిర్మాణంలో బీసీ రిజర్వేషన్లు కీలక అడుగు అని, ప్రజలకు కావలసింది ఉచిత పథకాలు కాదు.. సమానత్వం, ఆత్మగౌరవం అని…
