అఖిలపక్షాన్ని దిల్లీకి తీసుకెళ్లాలి

రిజర్వేషన్ల కోసం కాంగ్రెస్ బిసి నేతలు ఒత్తిడి తేవాలి 17న రైల్ రోకోకు అన్ని పార్టీలు ముందుకు రావాలి విూడియా సమావేశంలో బిఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత డిమాండ్ హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై3: బీసీ రిజర్వేషన్ల సాధన కోసం దిల్లీకి అఖిలపక్షాన్ని తీసుకుని వెళ్లాలని బిఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత మరోమారు డిమాండ్ చేశారు. ప్రధాని వద్దకు అఖిలపక్షాన్ని…
