రిజర్వేషన్ల అమలు సాధకబాధకాలపై చర్చ

మేధావులతో బీసీ కమిషన్ సమావేశం హైదరాబాద్, ప్రజాతంత్ర, జులై 12: స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీలకు 42శాతం రిజర్వేషన్ కల్పించేందుకు ఆర్డినెన్సును తీసుకురావాలని రాష్ట్ర మంత్రిమండలి నిర్ణయించిన నేపథ్యంలో తెలంగాణ బీసీ కమిషన్ బీసీ మేధావులతో శనివారం సమావేశమైంది. వారి అభిప్రాయాలను, సలహాలను స్వీకరించింది. ఖైరతాబాద్‌లోని కమిషన్ కార్యాలయంలో ఈ సమావేశం జరిగింది. రిజర్వేషన్ అమలుకు…
