ప్రామాణిక పద్ధతుల్లో బిసి బిల్లును ప్రవేశపెట్టాలి

బీసీల సమగ్రాభివృద్ధికి చర్యలు తీసుకోవాలి. బీసీ కమిషన్ మాజీ చైర్మన్ డాక్టర్ వకుళాభరణం కృష్ణమోహన్ రావు హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 15 : బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికలలో 42% రిజర్వేషన్ల కల్పనతో పాటు విద్యా, ఉద్యోగ రంగాల్లో కూడా రిజర్వేషన్లు పెంపునకు రాష్ట్ర చట్టసభలలో బీ.సీ.బిల్లులను ప్రవేశపెట్టే ముందు పలు ప్రామాణిక పద్ధతులు పాటించాలని…

