పూర్తి కావొస్తున్న బతుకమ్మ కుంట పనులు

– ఈసారి అక్కడే బతుకమ్మ ఉత్సవాలకు ప్లాన్ - యాకుత్‌పురా ఘటనపై బాధ్యులపై చర్యలు – హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్పష్టీకరణ హైదరాబాద్ ,ప్రజాతంత్ర,సెప్టెంబర్ 12: బతుకమ్మ కుంట పనులు పూర్తి కావొస్తున్నాయని, త్వరలో సీఎం ఆధ్వర్యంలో బతుకమ్మ కుంట ప్రారంభిస్తాం అని హైడ్రా కమిషనర్ రంగనాథ్ అన్నార. ఈసారి బతుకమ్మ పండుగ అక్కడే నిర్వహించేలా…
