తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ

– గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క – బతుకమ్మలతో పూల వనంగా కలెక్టరేట్ ప్రాంగణం ములుగు, ప్రజాతంత్ర, అక్టోబర్ 16: తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాల నుంచి పుట్టిన విశి ష్టమైన పండుగ బతుకమ్మ అని పంచాయతీరా జ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క అన్నారు. ములుగు కలెక్టరేట్ ప్రాంగణంలో కలెక్టర్ బోర్ఖడే హేమంత్…
