అంబరాన్ని అంటిన బతుకమ్మ సంబరాలు

– భక్తిశ్రద్ధలతో పాటలు పాడిన మహిళలు – పాల్గొన్న స్పీకర్ ప్రసాద్ కుమార్, మండలి చైర్మన్ గుత్తా హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 12 : బతుకమ్మ పండుగ మాత్రమే కాదని, తెలంగాణ ఆడబిడ్డల ఆత్మగౌరవానికి, ప్రకృతిని ఆరాధించే గొప్ప సంస్కృతికి ప్రతీక అని శాసనసభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ అన్నారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు ప్రపంచానికి…
