బేసిన్‌లపై బేసిక్ నాలెడ్జ్ కూడా లేదు

– బనకచర్ల ఏ బేసిన్‌లో వుందో ముఖ్యమంత్రికి తెలియదు – బనకచర్లపై ప్రభుత్వాన్ని నిద్రలేపింది మేమే – అనుమతులు ఇప్పటికే వొచ్చాయి – ఇక చంద్రబాబు ఇచ్చుడేంది? – కృష్ణానదిపై కూడా అవగాహన లేకపోవడం దారుణం – నదుల అనుసంధానంపై తెలంగాణ అనుమతి అవసరం – మాజీ మంత్రి హరీష్‌రావు విమర్శలు హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్…
