Tag #Basic amenities #Govt. schools #need to be improved #TGHRC

స‌ర్కారు స్కూళ్ల‌లో మౌలిక వసతులు మెరుగుపరచాలి

– టీజీహెచ్‌ఆర్‌సీ ఆదేశాలు హైదరాబాద్, ప్రజాంత్ర, ఆగస్టు 24 : ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు, తరగతి గదులు, మరుగుదొడ్లు తదితర ప్రాథమిక సౌకర్యాలపై హెచఆర్‌సీ నెం.2638 ఆఫ్ 2026 తేదీ 3.8.2026న చైర్‌పర్సన్ డాక్టర్ జస్టిస్ షమీమ్ అక్తర్ నేతృత్వంలోని తెలంగాణ మానవ హక్కుల కమిషన్(టీజీహెచ్‌ఆర్‌సీ) కీలక ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రంలోని పలు…