రెండు జీసీసీలు ఏర్పాటు చేయనున్న బీఎఎస్ఎఫ్

– 3,000 మందికి కొత్తగా ఉద్యోగాలు హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 5 : రసాయనాల తయారీలో ప్రపంచంలోని అతి పెద్ద సంస్థల్లో ఒకటైన బీఏఎస్ ఎఫ్ హైదరాబాద్‌లో రెండు జీసీసీలను ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చింది. గ్లోబల్ డిజిటల్ హబ్, గ్లోబల్ సర్వీసెస్ హబ్‌ల పేరుతో నెలకొల్పే ఈ రెండు జీసీసీలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వానికి అంగీకార…
