Tag #Barrages restoration #as per experts’ recommendations #CM

నిపుణుల సూచనల మేరకే పునరుద్ధరణ

– డిసెంబర్‌లో పనులు ప్రారంభించేలా ఏర్పాట్లు చేయండి – దేవాదుల, సీతారామ ఎత్తిపోతల ద్వారా దిగువ గోదావరి జలాల సద్వినియోగం – మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల పునరుద్ధరణపై సీఎం సమీక్ష హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 5 : కేంద్ర ప్రభుత్వ సంస్థలు, డ్యామ్ సేఫ్టీ నిపుణుల సూచనల ప్రకారమే కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల…