టెలిగ్రామ్ యాప్ నిషేధం తెలివితక్కువ పని

-కేంద్రం తీరుపై మండిపడ్డ రాహుల్, కేజ్రీవాల్ న్యూదిల్లీ, జూన్ 17: నీట్-యూజీ రీ-ఎగ్జామ్ నేపథ్యంలో టెలిగ్రామ్ యాప్‌ను తాత్కాలికంగా నిషేధించాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయం వివాదాన్ని రేకెత్తించింది. కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజీవ్రాల్ సహా ప్రతిపక్ష నాయకులు ఈ చర్యను తీవ్రంగా విమర్శించారు. ’ఈ చర్య నిజంగా పేపర్…
