Tag #Banks & financial institutions #must vigilant #CP Sajjanar

బ్యాంకులు, ఆర్థిక సంస్థలు అప్రమత్తంగా ఉండాలి

– సీపీ సజ్జనార్ కీలక సూచనలు హైదరాబాద్, నవంబర్ 9: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఆధారిత సైబర్ దాడులు పెరుగుతున్న తరుణంలో బ్యాంకులు, ఆర్థిక సంస్థలు, క్విక్ కామర్స్ సంస్థలు మరింత అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ సజ్జనార్ హెచ్చరించారు. సైబర్ నేరగాళ్ల దాడులను ఎదుర్కొనేందుకు భద్రతా వ్యవస్థలను తక్షణమే బలోపేతం చేసుకోవాలని…