ట్రబుల్ షూటర్‌కు బిజెపి గాలం..?

బిఆర్‌ఎస్ క్యాడర్‌ను బలహీనపర్చేందుకా ? క చర్చకు దారితీస్తున్న బండి సంజయ్ వ్యాఖ్యలు (మండువ రవీందర్‌రావు, ప్రజాతంత్ర ప్రతినిధి): నిత్యం ఒకరిపై ఒకరు దుమ్మెత్తిపోసుకునే రాజకీయ పార్టీలు అకస్మాత్తుగా ఎదుటి పార్టీ నాయకుడిపై ప్రశంసలు కురిపించడమేంటి? దాని వెనుక రాజకీయ ఎత్తుగడ ఏద్కెనా ఉందా? లేక ప్రత్యర్థి పార్టీలో వైషమ్యాలను కలిగించేందుకా అన్నదిప్పుడు రాష్ట్రంలో చర్చనీయాంశంగా…