సిరిసిల్ల ‘మన బడి-మన బాధ్యత’లో బండి
– ఎస్పీ గైర్హాజరుపై మంత్రి ఆగ్రహం రాజన్న సిరిసిల్ల,ప్రజాతంత్ర,జూన్13: కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ సిరిసిల్ల జిల్లా ఎస్పీ మహేశ్ బి. గీతేపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సిరిసిల్లలోని కుసుమ రామయ్య ప్రభుత్వ పాఠశాలలో నిర్వహించిన ‘మన బడి-మన బాధ్యత’ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఆయన పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి జిల్లా…
