బండి భగీరథ్ అరెస్టు తప్పదు

– ఆయనను రక్షించాల్సిన అవసరం మాకు లేదు – మీడియాతో పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 13 : పోక్సో కేసులో ఆరోపణలు రాగానే అరెస్టు చేయాలని.. చట్టం ప్రకారం నడుచుకోకపోతే ఇబ్బందులు తప్పవని పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. బుధవారం ఇక్కడ మీడియాతో చిట్‌చాట్ మాట్లాడుతూ కేంద్ర…
