చర్లపల్లి జైలుకు భగీరథ్ తరలింపు
హైదరాబాద్,ప్రజాతంత్ర, మే29: పోక్సో కేసులో నిందితుడు బండి భగీరథ్ మూడు రోజుల పోలీసు కస్టడీ విచారణ ముగిసింది. కస్టడీ గడువు ముగియడంతో విచారణ తర్వాత పోలీసులు అతడిని మల్కాజిగిరి కోర్టులో హాజరుపర్చారు. అనంతరం కోర్టు ఆదేశాలతో చర్లపల్లి జైలుకు తరలించారు. ప్రధానంగా బాధితురాలితో ఇన్‌స్టాగ్రామ్, వాట్సప్, స్నాప్ చాట్ లలో చాటింగ్ లకు సంబంధించి కొన్ని…
