19న అలయ్ బలయ్

హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ అలయ్ బలయ్ ఒక సాంస్కృతిక కార్యక్రమమని, అన్ని పార్టీలను ఒకే వేదికపైకి తీసుకొచ్చేదని హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ పేర్కొన్నారు. దసరా పండుగ సందర్భంగా బండారు దత్తాత్రేయ ఏటా అలయ్ బలయ్ కార్యక్రమం నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.. ఈ నేపథ్యంలో ఈ కార్యక్రమానికి సంబంధించి దత్తాత్రేయ సోమవారం మీడియాతో మాట్లాడారు.…