బనకచర్లపై కేంద్ర మంత్రికి ఫిర్యాదు

– సీఎం నేతృత్వంలో నేడు దిల్లీకి మంత్రుల బృందం – ఎంపీలకు ఉత్తమ్ పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ హైదరాబాద్,ప్రజాతంత్ర,జూన్18: బనకచర్ల విషయంలో ఏపీ దూకుడుకు కళ్లెం వేసేందుకు ప్రభుత్వం సిద్దమైంది. ఈ మేరకు గురువారం కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్‌ని సిఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిల నేతృత్వంలోని బృందం కలవనుంది.…
