మాజీ మంత్రి వేముల హౌస్ అరెస్ట్

– రైతు ధర్నాకు వెళ్లకుండా అడ్డుకున్న పోలీసులు – యూరియా యాప్‌ను ఎత్తేయాలి – సకాలంలో యూరియా సరఫరా చేయాలని డిమాండ్ హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 23 : మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డిని మంగళవారం ఉదయం హైదరాబాద్ పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. యూరియా యాప్‌ను రద్దు చేయాలని డిమాండ్…
