Tag #B-form issued #BJP candidate Deepakreddy #jubileehills bye election #Ramachan

దీపక్‌రెడ్డికి బీ-ఫాం అందజేత

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 16 : జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థి లంకల దీపక్‌ రెడ్డి గురువారం పార్టీ బీ-ఫామ్‌ అందుకున్నారు. నాంపల్లిలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌.రామచందర్‌ రావు ఆయనకు బీ-ఫామ్‌ అందించారు. ప్రధాని నరేంద్ర మోదీ  తెలంగాణ అభివృద్ధి కోసం తీసుకున్న నిర్ణయాలను, కేటాయించిన నిధుల వివరాలను, ప‌థ‌కాల‌ను…