మైనార్టీ వోట్ల కోసమే అజార్‌కు పదవి

– తుఫాన్ సమయంలో ఇలాగేనా వ్యవహరించేది? – గతంలో ఇస్తామన్న సాయం ఎందుకు ఇవ్వలేదో – అజారుద్దీన్‌పై ఫిక్సింగ్ ఆరోపణలు నిజం కాదా.. – బీజేఎల్‌పీ నేత ఏలేటి విమర్శలు హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్31: రాష్ట్రమంతా మొంథా తుఫాన్‌తో అల్లకల్లోలం అవుతుంటే సీఎం రేవంత్‌రెడ్డి ఏం చర్యలు తీసుకున్నారని బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్…
