అయోధ్య రామాలయ విరాళాల దొంగతనం: ప్రాథమిక ఆధారాలు గుర్తించిన సిట్..

సుమారు 70 చోరీ ఘటనలపై నివేదిక అయోధ్యలోని శ్రీ రామ జన్మభూమి ఆలయంలో భక్తులు సమర్పించిన విరాళాల లెక్కింపు సమయంలో దొంగతనాలు జరిగినట్లు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) తన ప్రాథమిక నివేదికలో వెల్లడించింది. ఆలయ భద్రతా నిబంధనల్లో తీవ్ర లోపాలు చోటుచేసుకోవడంతో విరాళాల అపహరణకు అవకాశం కలిగిందని సిట్ పేర్కొంది. సీసీటీవీ దృశ్యాల ఆధారంగా…
