భక్తికి, నిరాశకు మధ్య నలుగుతున్న రామమందిర కథ!!

“ఇటీవల, సి-వోటర్ అనే పోలింగ్ సంస్థ నిర్వహించిన ఒక సర్వేలో, రామ మందిరంలో జరిగిన దొంగతనం ఆరోపణలు చాలా తీవ్రమైనవని 86% మంది అభిప్రాయపడినట్లు వెల్లడైంది. ఆశ్చర్యకరంగా, జాతీయ ప్రజాస్వామ్య కూటమి (ఎన్‌డీఏ) మద్దతుదారులలో 53.7% మంది ఈ సంఘటనతో తమ నమ్మకం, విశ్వాసం దెబ్బతిన్నాయని గట్టిగా చెబుతున్నారు..” అది 1989వ సంవత్సరం…ఆ రోజులు కూడా…
