హైదరాబాద్ నుంచి అయోధ్య కు విమాన సర్వీసులు

సద్వినియోగం చేసుకోవాలన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హైదరాబాద్ నుంచి అయోధ్య, కాన్పూర్, ప్రయాగరాజ్ ప్రాంతాలకు విమాన సర్వీసులు శుక్రవారం ప్రారంభం కానున్నాయి. శుక్రవారం సెప్టెంబర్ 27 న హైదరాబాద్ – కాన్పూర్ మధ్యన, హైదరాబాద్ నుంచి అయోధ్య మధ్యన వారానికి 4 రోజుల సర్వీసును, శనివారం సెప్టెంబర్ 28 హైదరాబాద్ – ప్రయాగరాజ్ మధ్యన,…