క్లెయిమ్ చేయని ఆస్తులపై అవగాహన కల్పించాలి

-ఉద్గమ్ పోర్టల్ ప్రాధాన్యత వివరించాలి -కలెక్టర్ పమేలా సత్పతి కరీంనగర్, ప్రజాతంత్ర, నవంబర్ 1: దీర్ఘకాలంగా క్లెయిమ్ చేయని ఆస్తులు(బ్యాంకు డిపాజిట్లు, బీమా, పీఎఫ్, మ్యూచువల్ ఫండ్స్, షేర్లు) ను క్లెయిమ్ చేసుకునేలా ప్రజలకు అ వగాహన కల్పించాలని బ్యాంకు, బీమా, ఆర్థిక సంస్థల ప్రతినిధులకు కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి సూచించారు. కలెక్టరేట్ ఆడిటోరియంలో…
