డిజిటల్ అరెస్టుపై అవగాహన కలిగించాలి

– అత్యంత భయంకరమైన ప్రమాదంగా గుర్తించాలి – ఐపీఎస్ ప్రొబేషనర్లతో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము న్యూదిల్లీ, అక్టోబర్ 27: ప్రజలను చైతన్యవంతుల్ని చేయడంతోనే డిజిటల్ అరెస్టు ముప్పును ఛేదించవచ్చని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. ఇందుకు పోలీస్ శాఖ చైతన్య కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. రాష్ట్రపతి భవన్‌లో ప్రొబేషనరీ ఐపీఎస్‌లను ఉద్దేశించి ప్రసంగించిన ముర్ము ఈ…
