గుడ్డు పోషక విలువలపై అవగాహన పెంచాలి

– పాడి పారిశ్రామికాభివృద్ధి శాఖ మంత్రి వాకిటి హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 9: ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని అలవర్చుకోవడంలో పోషకాహారం కీలక పాత్ర పోషిస్తుందని, అందులో గుడ్డు ఎంతో ముఖ్యమైనదని పశుసంవర్ధక, పాడి పారిశ్రామికాభివృద్ధి, మత్స్య, యువజన సర్వీసులు, క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. అంతర్జాతీయ ఎగ్ దినోత్సవం సందర్భంగా శుక్రవారం నిర్వహించిన…
