ఆస్టర్ డీఎం క్వాలిటీ కేర్ శుభారంభం

– మొదటి త్రైమాసికంలో 20% ఆదాయ వృద్ధి – ఆపరేటింగ్ ఈబిట్డా 30% పెరుగుదల హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 5: దేశంలోని ప్రముఖ సమగ్ర ఆరోగ్య సేవల సంస్థ ఆస్టర్ డీఎం క్వాలిటీ కేర్ లిమిటెడ్ 2026-27 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో (ఏప్రిల్-జూన్) బలమైన ఆర్థిక ఫలితాలను నమోదు చేసింది. కంపెనీ సంయుక్త ప్రోఫార్మా…
