బీఆర్ఎస్ నేతల తీరు సరికాదు : వీహెచ్

హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 7 : శాసనసభ వేదికగా బీఆర్ఎస్ సభ్యులు చేపట్టిన నల్ల దుస్తుల నిరసనలపై కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు (వీహెచ్) తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తాను ఇన్నేళ్ల రాజకీయ జీవితంలో అసెంబ్లీలో ఇలాంటి దిగజారుడు ప్రవర్తనను చూడలేదని మండిపడ్డారు. ఎవరో చనిపోయినట్లు నల్ల బట్టలు ధరించి అసెంబ్లీకి వచ్చి డ్రామాలు ఆడటం కాకుండా…
