నకిలీ వీసాలతో మస్కట్‌కు వెళ్లే ప్రయత్నం

– శంషాబాద్ ఎయిర్‌పోర్టులో 20మంది మహిళల అరెస్ట్ హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 2 : శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో 20మంది మహిళా ప్రయాణికులను ఇమ్మిగ్రేషన్ అధికారులు అరెస్టు చేశారు. మస్కట్‌కు వెళ్లేందుకు వచ్చిన వీరి వద్ద నకిలీ వీసాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. గురువారం 20మంది మహిళలు ఎయిర్‌పోర్టుకు వచ్చారు. వీరంతా ఒమాన్ ఎయిర్‌లైన్స్ విమానంలో…
