బండి కుమారుడిని తప్పించే యత్నం

– ‘సిట్’ విచారణ పేరుతో కాలయాపన – మాజీ మంత్రి వేముల విమర్శలు నిజామాబాద్, ప్రజాతంత్ర, మే 12 : కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్‌పై నమోదైన పోక్సో కేసు, దీనిపై కాంగ్రెస్ ప్రభుత్వం తీరుపై మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మంగళవారం…
