పోక్సో కేసును కులానికి ఆపాదించే యత్నం

– ఇది కుల సమస్య కాదని గుర్తించాలన్న గంగుల హైదరాబాద్,ప్రజాతంత్ర,మే13: కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు సాయి భగీరథ్ విషయంలో బీఆర్‌ఎస్ భాధితురాలి పక్షాన ఉందని మాజీ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. బీఆర్‌ఎస్ పార్టీ నేతల ఒత్తిడితోనే కేంద్ర…
