సైనికుడిపై దాడి.. 14మంది అరెస్ట్

– 14 సెల్‌ఫోన్లు, 7 ద్విచక్ర వాహనాలు, స్టీల్ చేతి కడియం స్వాధీనం ఇబ్రహీంపట్నం/మెట్‌పల్లి, ప్రజాతంత్ర, అక్టోబర్ 24: జగిత్యాల జిల్లా బండలింగాపూర్ గ్రామంలో సైనికుడు తిగుర్ల స్వామిపై దాడి చేసిన కేసులో 14మంది నిందితులను అరెస్టు చేసినట్లు మెట్‌పల్లి సీఐ బి.సురేష్ బాబు, ఇబ్రహీంపట్నం ఎస్సై జి.నవీన్ కుమార్ తెలిపారు. ఈనెల 22న రాత్రి…
