Tag #attack on journalist #minister Sitakka #condemns

విలేకరి శ్రీకాంత్‌ రెడ్డిపై దాడిని ఖండించిన మంత్రి సీతక్క

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూన్‌ 26: ములుగు జిల్లా తాడ్వాయి మండల విలేకరి శ్రీకాంత్‌ రెడ్డిపై జరిగిన దాడిని పంచాయతీరాజ్‌ , గామీణాభివృద్ది, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్‌ దనసరి అనసూయ సీతక్క తీవ్రంగా ఖండించారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి దాడులకు స్థానం లేదని స్పష్టం చేశారు. ఘటన గురించి సమాచారం అందిన వెంటనే జిల్లా…