పోస్టుమెట్రిక్ విద్యార్థులకు రూ.204.40 కోట్ల భరోసా

– 32,976మందికి స్కాలర్షిప్ నిధుల విడుదల – హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ ఫీజు బకాయిలకు మరో రూ.14.68 కోట్లు హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 13 : రాష్ట్రంలోని ఎస్సీ విద్యార్థుల విద్యాభ్యాసానికి ఆర్థిక ఇబ్బందులు అడ్డంకిగా మారకుండా 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి పోస్టుమెట్రిక్ స్కాలర్షిప్ల కింద 32,976 మంది విద్యార్థులకు మొత్తం రూ.204.40 కోట్ల…
