Tag Assisted Reproductive Technology

సంతాన సాఫల్యమా? మహిళల శరీరాలపై వ్యాపారమా?

మాతృత్వం అనే మధుర భావనను ఆసరాగా చేసుకుని సంతాన సాఫల్య (ఐవీఎఫ్) కేంద్రాలు సాగిస్తున్న అక్రమ అండాల సేకరణ దందాపై తెలంగాణ హైకోర్టు వ్యక్తం చేసిన ఆగ్రహం అత్యంత సమంజసమైనది. ఎక్కువ అండాల కోసం పేద మహిళలకు హార్మోన్ ఇంజెక్షన్లు ఇవ్వడాన్ని—”ఎక్కువ పాల కోసం పశువులకు ఇంజెక్షన్లు ఇవ్వడంతో”—పోల్చుతూ న్యాయస్థానం వేసిన ప్రశ్న వైద్య వృత్తి…