అసైన్‌మెంట్ భూములు లాక్కుంటున్నారు

– రేవంత్ అరాచకాలను మరిచిపోవద్దు – పేదలకు బీఆర్ఎస్ అండగా నిలబడుతుంది – బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరిగి, ప్రజాతంత్ర, జూన్ 26 : అసైన్‌మెంట్ భూములకు పట్టాలు ఇస్తామని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ భూములను లాక్కుంటున్నారని, పారిశ్రామికవాడల ఏర్పాటు పేరుతోని దళిత, గిరిజన పేదల భూములను గుంజుకుంటున్నారని కాంగ్రెస్…
