Tag #Assembly sessions #from September 7 #CM Revant

సెప్టెంబరు 7 నుంచి అసెంబ్లీ సమావేశాలు

– నీటిపారుదల ప్రాజెక్టులకు భూసేకరణ పనులు వేగంగా పూర్తి చేయాలి – ప్రజాప్రతినిధులతో ముఖ్యమంత్రి రేవంత్ సమావేశం హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 24 : సెప్టెంబర్ 7వ తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాలు ఉంటాయని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు. అందుబాటులో ఉన్న ప్రజాప్రతినిధులతో ఆయన సోమవారం సాయంత్రం సమావేశమయ్యారు. నియోజకవర్గాల పరిధిలోని నీటిపారుదల ప్రాజెక్టులకు సంబంధించి…