నేడు అసెంబ్లీ ప్రత్యేక సమావేశం

ఎస్సీ వర్గీకరణ, బిసి రిజర్వేషన్లపై చర్చ ఉదయం కేబినేట్ భేటీలో బిసి నివేదికకు ఆమోదం అసెంబ్లీకి కెసిఆర్ రావాలన్న మంత్రి పొన్నం హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 3 : ఎస్సీ వర్గీకరణ, బిసి కులగణపై మంగళవారం నాటి అసెంబ్లీ ప్రత్యేక సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు. ఇందుకోసం అసెంబ్లీ ఒకరోజు సమావేశం కాబోతున్నది. సుప్రీం తీర్పునకు అనుగుణంగా…