సభ సజావుగా సాగేందుకు సహకరించాలి

– అసెంబ్లీ మీడియా సలహా కమిటీ తొలి సమావేశంలో స్పీకర్ హైదరాబాద్, ్రపజాతంత్ర, జులై 10 : ఉభయ సభలు సజావుగా జరగడానికి అందరూ సహకరించాలని, ముఖ్యంగా మీడియా ప్రతినిధులు ఇందులో కీలక పాత్ర పోషించాలని అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అన్నారు. తెలంగాణ లెజిస్లేటివ్ మీడియా అడ్వైజరీ నూతన కమిటీ మొదటి సమావేశం…
