ఫీజు బకాయిలు అడిగితే విజిలెన్స్ దాడులా?

– సర్కార్ తీరుపై మండిపడ్డ కేంద్ర మంత్రి బండి సంజయ్ హైదరాబాద్,ప్రజాతంత్ర,అక్టోబర్ 30: ఫీజు రీయంబర్స్‌మెంట్ బకాయిలు అడిగితే కాలేజీలపై విజిలెన్స్ దాడులు చేయించడం దుర్మార్గమని కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. తాజాగా ఆయన డియాతో మాట్లాడారు. ఫీజు బకాయిల కోసం కాలేజీ యాజమాన్యాలు, విద్యార్థులు, సిబ్బంది ధైర్యంగా పోరాడాలని పిలపునిచ్చారు. 6…
