బకాయిలు అడిగితే బ్లాక్‌మెయిల్ చేసినట్టా?

– దౌర్బగ్య స్థితిలో కాంగ్రెస్ సర్కారు : కేంద్ర మంత్రి బండి హైదరాబాద్, ప్రజాతంత్ర,అక్టోబర్22 : పెండింగ్ బకాయిలు అడిగితే బ్లాక్ మెయిల్ లాగా సీఎం రేవంత్‌రెడ్డి ఫీల్ అవుతున్నారని, కనీసం ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇతరత్రా పెండింగ్ బిల్లులు చెల్లించలేని స్థితిలో కాంగ్రెస్ సర్కారు ఉన్నదని కేంద్రమంత్రి బండిసంజయ్ ఫైర్ అయ్యారు. విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్,…
