ప్రొఫెసర్ సమ్మయ్యకు ఏఎస్‌టీసీ లైఫ్ మెంబర్ అవార్డు

– పరిశోధన రంగంలో విశిష్ట సేవలకు గుర్తింపు హన్మకొండ, ప్రజాతంత్ర, అక్టోబర్ 30 : పరిశోధన రంగంలో విశిష్ట కృషి, విజ్ఞాన వ్యాప్తికి అందించిన అమూల్యమైన సేవలను గుర్తిస్తూ కాకతీయ విశ్వవిద్యాలయం యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ సైన్సెస్‌కు చెందిన ప్రొఫెసర్ గాదె సమ్మయ్యకు ప్రతిష్ఠాత్మక ఏఎస్‌టీసీ లైఫ్ మెంబర్ అవార్డును ప్రదానం చేశారు. హైదరాబాద్‌లోని…
