‘ఆర్యజనని’ సామాజిక సేవ అద్భుతం

– వరంగల్ మేయర్ గుండు సుధారాణి వరంగల్, ప్రజాతంత్ర, నవంబర్ 25: రామకృష్ణ సేవా సమితి హనుమకొండ, ఆర్యజనని ట్రస్ట్, హైదరాబాద్ సంయుక్తంగా అవగాహన సదస్సును నిర్వహించడం ప్రశంసనీయమని గ్రేటర్ వరంగల్ మునిసిపల్ కార్పొరేషన్ మేయర్ గుండు సుధారాణి అన్నారు. గర్భిణులు, బాలింతలకు ఉపయోగపడే యోగ, ధ్యానం ఆసనాలతోపాటు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పౌష్టికాహారం గురించి ఐసీడీఎస్…
