సెల్ఫ్ డ్రైవింగ్ వాహనాలతో ఉపాధి కరువు… !

“తెలంగాణలో ప్రస్తుతం ఎదురవుతున్న సమస్య కేవలం భవిష్యత్తులో రాబోయే రోబో వాహనాలది కాదు,సెల్ఫ్ డ్రైవింగ్ పేరుతో వికాలవిడిగా ప్రైవేట్ వాహనాలను వాణిజ్య ప్రయోజనాలకు వినియోగించడం, టాక్సీ వాహనాల పర్మిట్లు, పన్నులు, ఫిట్‌నెస్ బదిలీని గుర్తించడంలో లోపాలు వంటి అంశాలు ఇప్పటికే రవాణా వ్యవస్థను ప్రశ్నిస్తున్నాయి. 2025 మార్చి 31 నాటికి తెలంగాణలో 23,47,479 వ్యక్తిగత కార్లు…



